ePaper
Monday, June 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతి24 న మర్రిమానుచేను గ్రామంలో శ్రీ మారెమ్మ విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం

24 న మర్రిమానుచేను గ్రామంలో శ్రీ మారెమ్మ విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్11

బైరెడ్డిపల్లి మండలం లోనిమర్రిమానుచేను గ్రామంలో శ్రీ మారెమ్మ విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 22 వ తేదీ సోమవారం గణపతి పూజ, పుణ్యాహహవాచనం,,
గణపతి హోమం,23 వతేది మంగళవారం గణపతి పూజ,వేదపారాయణం ,
పుణ్యాహహవాచనం,
వివిధ హోమాలు,రక్షాబంధనం,సాయంత్రం వివిధ హోమాలు,జలాదివాసం, అధివాసంగం,పుష్పధివాసం,క్షీరదవాసం, వస్త్రాధివాసం,శయ్యదివాసం,,24 వ తేదీ బుధవారం గణపతి పూజ,వేధపారాయణం,గోపూజ,యంత్ర ప్రతిష్ఠ,
ప్రాణ ప్రతిష్ట,,వివిధ హోమాలు,పంచామృత అభిషేకం,అలంకరణ,విశేష అర్చన,శాంతి కల్యాణం, మహా కుంభాభిషేకం, భక్తులకుతీర్థ ప్రసాదాలు వితరణ కొనసాగనున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!