కార్వేటినగరం అక్టోబర్ 26 గరుడ దాద్రి న్యూస్ కార్వేటి నగరం మండలంలో ఎంపీటీసీలకు సంబంధించి ఐదు గురు వ్యక్తులు నామినేషన్ను ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివప్రసాద్ తెలిపారు. కార్వేటి నగరం ఎంపీటీసీ 2 సరియూబీ, ఆలత్తూరు ముత్తమ్మ టిడిపి, కొటార్వేడు ప్రసన్న జనసేన పార్టీ గాదంకి ప్రవల్లిక వైయస్సార్ పార్టీ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
