ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వివాహ వేడుకలో పాల్గొన్న ఎం.ఎల్.ఏ. అమరనాథ్ రెడ్డి,టి.డి.పి.నాయకులు

వివాహ వేడుకలో పాల్గొన్న ఎం.ఎల్.ఏ. అమరనాథ్ రెడ్డి,టి.డి.పి.నాయకులు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్17
బైరెడ్డిపల్లి మండలం కు చెందిన తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మండల అధ్యక్షుడు డాక్టర్ కదిరప్ప సోదరుని కొడుకు వివాహ వేడుకలో మంగళవారం రాత్రి పాల్గొని పలమనేరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు
ఎన్. అమరనాథ్ రెడ్డి వధూవరుల కు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బైరెడ్డి పల్లె మండలం అధ్యక్షులు కిషోర్ గౌడ్ మరియు ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం శెట్టి ,రాష్ట్ర టి.డి.పి.వాణిజ్య విభాగం కార్య నిర్వాహక కార్యదర్శి రఘుచంద్ర గుప్త,మండల నాయకులు,కార్యకర్తలు మరియు బైరెడ్డిపల్లి ఎస్.ఐ.చందన ప్రియ,హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!