ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిగోశాలలో తెల్ల గుర్రం మృతి

గోశాలలో తెల్ల గుర్రం మృతి

📰 Generate e-Paper Clip

శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ శాలకు దానంగా వచ్చిన 9 ఏళ్ల మగ తెల్ల గుర్రం శనివారం కాలేయం, మూత్రపిండాల వ్యాధులతో మృతి చెందింది. మధురైకి చెందిన షణ్ముగం ఈ గుర్రాన్ని దానంగా ఇచ్చారు. గోశాల వైద్యులు అన్ని రకాల చికిత్సలు అందించినట్లు డైరెక్టర్ డా.శివకుమార్ తెలిపారు. పశువైద్య విశ్వవిద్యాలయ నిపుణుల బృందంతో శవపరీక్ష నిర్వహించి, నమూనాలను ల్యాబ్కు పంపిన అనంతరం గుర్రాన్ని శాస్త్రీయ పద్ధతిలో ఖననం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!