కాణిపాకం ఆలయ ఉభయదారుల మాజీ అధ్యక్షులు స్వర్గీయ ఈశ్వర్ బాబు గారి సతీమణి కే.శివశంకరి గారికి 14 గ్రాముల ఉభయదారులు అందరూ ఏకగ్రీవంగా ఈరోజు శివాలయం నందు ఉభయదారుల అధ్యక్షురాలుగా ఆమోదించడం జరిగింది, ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, మాజీ చైర్మన్ జగన్నాథ రెడ్డి, మోహన్ రెడ్డి, మోహన్ నాయుడు, మాజీ సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, మధుసూదన్ రావు, స్థానిక నాయకులు, 14 గ్రాముల ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.
