ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్శివాలయంలో పూజలు అన్నదాన కార్యక్రమం

శివాలయంలో పూజలు అన్నదాన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం ఆగస్టు 3 గరుడతాద్రి న్యూస్
కార్వేటినగరం చెరువు కట్టకు అనుకొని సుద్ధగుంట గ్రామ సమీపంలో వెలసిన శిష్ట సౌందర్యవల్లి సమేత సదాశివేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం అభిషేకం ప్రత్యేక పూజ నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాలలో ఆలయ కమిటీ అధ్యక్షులు మోహనరాజు, కార్యదర్శి రాజేంద్రరెడ్డి, సుబ్బరాయల్ యాదవ్, లక్ష్మీపతి, గోవింద మందడి, మార్కొండ రాజు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.
ఫోటో ప్రత్యేక అలంకరణలో స్వామివారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!