ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఐటిఐ లో ప్రవేశానికి రెండో విడత దరఖాస్తులు ఆహ్వానం

ఐటిఐ లో ప్రవేశానికి రెండో విడత దరఖాస్తులు ఆహ్వానం

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం ఆగస్టు 4 ( గరుడదాద్రి న్యూస్ )
:కార్వేటినగరం లో ఉన్న ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ వివిధ ట్రేడ్లలో ఖాళీగా ఉన్న సీట్లు కొరకు రెండో విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటిఐ ప్రిన్సిపాల్ ఆనంద్ ఒక ప్రకటనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ లోపు కార్వేటి నగర ఐటీఐ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఆగస్టు 12 తేదీన ఇంటర్వ్యూలకు హాజరుకావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 9533280294 సంప్రదించాలన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!