ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ముగిసిన ఎం.పి.టి.సీలు, జడ్.పి.టి.సి. పదవి కాలం

ముగిసిన ఎం.పి.టి.సీలు, జడ్.పి.టి.సి. పదవి కాలం

📰 Generate e-Paper Clip

గ్రూప్ ఫోటో తో సంబరాలు.

బైరెడ్డిపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో బుధవారాం జరిగిన సర్వ సభ్య సమావేశం కొనసాగింది.అనంతరం కార్యాలయం వద్ద బైరెడ్డిపల్లి మండల ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప
జడ్పీటీసీ,ఎంపీటీసీల పదవి కాలం ఈ నెలతో ముగుస్తుండడంతో మండలంలోని ఎంపీటీసీ సభ్యులతో కలసి ముచ్చటగా ఫోటో తీసుకొని సంబరపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!