ePaper
Sunday, August 9, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కాణిపాకం నిత్య అన్నదాన ట్రస్ట్ కి లక్ష విరాళం

కాణిపాకం నిత్య అన్నదాన ట్రస్ట్ కి లక్ష విరాళం

📰 Generate e-Paper Clip

కాణిపాకం ఆగస్టు 9 గరుడదాత్రి న్యూస్ :
హైదరాబాదుకు చెందిన ఓం సాయి మోటార్స్ అధినేత నీలిమ కానిపాకం దేవస్థానం విరాళం అందించారు. వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ సూపర్డెంట్ వాసు, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!