ePaper
Monday, August 17, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్భక్తి శ్రద్ధలతో శ్రీ మారెమ్మ తల్లికి మొక్కుబడులు చెల్లించుకొన్న గ్రామస్థులు

భక్తి శ్రద్ధలతో శ్రీ మారెమ్మ తల్లికి మొక్కుబడులు చెల్లించుకొన్న గ్రామస్థులు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు16

బైరెడ్డిపల్లి గ్రామ పంచాయితీ కి చెందిన మర్రిమానుచేను గ్రామంలో ఆదివారం గ్రామస్థులు భక్తి శ్రద్ధలతో మొక్కుబడులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం,విశేష పూజలు నిర్వహించారు.పూజలు చేపట్టినారు. ఈనేపథ్యంలో మహిళలు ఊరేగింపు గా దీపాలు ను ఎత్తుకొని ఆలయం చేరుకొన్నారు.అనంతరం గ్రామస్థులు అమ్మవారికి పూజలు చేశారు.గ్రామంకు చెందిన యువకులు అమ్మవారికి గజమాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!