ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బి.కొత్తకోట మున్సిపాలిటీ ఎస్సీకా.. ఎస్టికా..?

బి.కొత్తకోట మున్సిపాలిటీ ఎస్సీకా.. ఎస్టికా..?

📰 Generate e-Paper Clip

బి కొత్తకోట సెప్టెంబర్:3(గరుడ ధాత్రి న్యూస్)
బి.కొత్తకోట మున్సిపాలిటీకి రానున్న రిజర్వేషన్లపై స్థానికంగా తీవ్ర ఆసక్తి నెలకొంది.ఈసారి మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ ఎస్టి రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని రాజధాని అధికారుల నుంచి వచ్చిన విశ్వనీయ సమాచారం. రిజర్వేషన్ ఖరారైతే బి.కొత్తకోట మున్సిపల్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఆశావహులు నిరాశకు గురై అవకాశం కనిపిస్తుంది.
అయితే ఎస్సీ ఎస్టి రిజర్వేషన్ ఖరారైందని అధికారిక ప్రకటన వెలువడే వరకు దీనిని నిర్ధారిత సమాచారంగా పరిగణించలేం. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే రిజర్వేషన్ నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాతే తుది స్పష్టత వస్తుంది.రిజర్వేషన్ ఎస్సీ ఎస్టి లకు దక్కితే బి.కొత్తకోటలో కొత్త రాజకీయ అధ్యాయానికి నాంది పలుకుతుంది?ఎవరికి అవకాశం దక్కనుంది?ఎవరి వైపు ప్రజల మద్దతు నిలుస్తుందో వేసి చూడాలి?

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!