కార్వేటినగరం సెప్టెంబర్ 12 (గరుడ దాద్రి న్యూస్): కార్వేటినగరం మండలం ఆలత్తూరు పంచాయతీలో వెలసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలత్తూరు చెందిన. జయచంద్ర రెడ్డి రేవతి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
