ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కన్నుల పండుగగా వినాయక చవితి వేడుకలు

కన్నుల పండుగగా వినాయక చవితి వేడుకలు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి సెప్టెంబర్ 15 గరుడ దాత్రి న్యూస్

వినాయక చవితి వేడుకలను మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు మండలంలోని ప్రతి గ్రామంలోనూ వీధులలో వినాయక మండపాలను ఏర్పాటు చేసి స్వామి వారిని అందులోంచి విశేష పూజారి కార్యక్రమాలు నిర్వహించారు సాయంత్రం నుంచి బొజ్జ గణపయ్య తొలి పూజలు అందుకున్నారు చౌడేపల్లి పట్టణంలోని నేతాజీ నగర్ బజారు వీధి మృత్యుంజయశ్వర స్వామి ఆలయం కన్యకా పరమేశ్వరి ఆలయం సంత గేటు బత్తలాపురం రోడ్డు గాంధీ వీధి రామస్వామి మండపం తదితర ప్రాంతాలలో 10 నుంచి 18 అడుగుల వరకు గణపయ్యలను ఉంచి ఘనంగా ఉత్సవాలను నిర్వహించారు ఆయా కేంద్రాల వద్ద భక్తులకు భోజన వసతి కల్పించారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!