చౌడేపల్లి సెప్టెంబర్ 18 గరుడ దాత్రి న్యూస్
శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మ ను ప్రముఖ నటుడు విద్యా ప్రదాత అయిన మంచు మోహన్ బాబు సోదరుడు మంచు కృష్ణ మనాయుడు దర్శించుకున్నారు ఆయన తన సతీమణితో సహా అమ్మవారి దర్శనార్థం వచ్చారు వారిని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి గంగమ్మ దర్శన భాగ్యం కల్పించారు అనంతరం మండపంలో వేద ఆశీర్వాదం అమ్మవారి పవిత్ర తీర్థ ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికార ఆర్థిక సిబ్బంది పాల్గొన్నారు
