ePaper
Thursday, September 24, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి తల్లి కర్మ క్రియల్లో పాల్గొన్న జనసేన నాయకుడు

మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి తల్లి కర్మ క్రియల్లో పాల్గొన్న జనసేన నాయకుడు

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం సెప్టెంబర్ 20 (గరుడ దాద్రి న్యూస్): కార్వేటి నగరం మండలం పంచాయతీ పరిధిలో ఉన్నA1 కాంట్రాక్టర్ మాజీ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మాతృమూర్తి చిత్ర పటానికి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపిన
ఏపీ రాష్ట్ర మాల వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన జీడీ నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జి యుగంధర్ పొన్న.ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, పాలసముద్రం మండల అధ్యక్షుడు లతీష్ , కార్వేటినగరం మండలం ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ , తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాంబాబు రెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!