రేణిగుంట, సెప్టెంబర్ 28 : తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటన నిమిత్తం నేటి సోమవారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న గౌ,, ఆం.ప్ర. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఘన స్వాగతం లభించింది.
,జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, కాళహస్తి, సూళ్లూరుపేట, నగిరి, పూతలపట్టు, చంద్రగిరి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, భాను ప్రకాష్, నెలవల విజయశ్రీ, , పులివర్తి నాని, మురళీమోహన్, ఎస్ వి బి సి చైర్మన్ శ్రీధర్ వర్మ, మాజీమంత్రి పరసారత్నం, తుడ చైర్మన్ డాలర్ దివాకర్, ఎమ్మెల్సీ కళ్యాణ చక్రవర్తి, శ్రీకాళహస్తి ఆర్డిఓ, డీఈవో, బిజెపి నాయకులు కోలా ఆనంద్, , కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు తదితరులు స్వాగతం పలికారు
