బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్3
బైరెడ్డిపల్లి లోని పురాతన శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ శేషద్రస్వామి ఆలయంలో ధ్వజస్తంభం మార్పు చేయాలని ఆలయ యాజమాన్యం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ధ్వజస్తంభం క అవసరమైన పెద్దమాను గుర్తించి ధ్వజస్తంభం ఏర్పాటుకు సిద్ధపడి పనులు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా శేషద్రస్వామి సేవకుడు ధనంజయ గౌడు మాట్లాడుతు దేవుని దయవల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా పను లు నిర్విఘ్నంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు.
.
