ePaper
Monday, October 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిశ్రీ విష్ణువు ఆలయాల్లో ప్రత్యేక పూజలు

శ్రీ విష్ణువు ఆలయాల్లో ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్10

బైరెడ్డిపల్లి మండలం లోని విష్ణువు ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు కొనసాగింది.మండలంలోని మురారిపల్లి లో కల శ్రీ ఓబులేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు తిప్పయ్యచార్యులు బృందంచే స్వామికి పంచామృత అభిషేకము చేపట్టారు.అనంతరం ములమూర్తులకి విశేష పుష్పఅలంకరణలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే మండలం లోని కడపనత్తం గ్రామంలో నెలకొన్న శ్రీ నల్గొండ్రాయస్వామి ఆలయంలో కూడా శనివారం పంచామృత అభిషేకం,అర్చన సేవలు,ప్రత్యేక పూజలు చేపట్టి మహామంగళహారతి నిర్వహించి అర్చకులు రామకృష్ణమాచార్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉభయదార్లు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!