ePaper
Saturday, October 10, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిబోయకొండలో భక్తులను అలరించిన చండీ హోమం

బోయకొండలో భక్తులను అలరించిన చండీ హోమం

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి అక్టోబర్ 10 గరుడదాత్రి న్యూస్

శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో చండీ హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు అమావాస్య పురస్కరించుకొని ప్రతి నెల నిర్వహించే హోమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది ఉదయాన్నే వేద పండితుల ఆధ్వర్యంలో హోమ కార్యక్రమాలు నిర్వహించారు పూర్ణాహుతి కార్యక్రమంతో హోమం పూర్తి అయింది ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!