కార్వేటినగరం అక్టోబర్ 24 గరుడ దాద్రి న్యూస్ కార్వేటినగరం మండలంలో 14 ఎంపీటీసీలకు గాను 60 నామినేషన్లు పరిశీలించినట్లు రిటర్నింగ్ అధికారి శివప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి పార్టీకి చెందిన ఎంపీటీసీలు 25మంది నామినేషన్లు వేశారు, అదేవిధంగా వైయస్సార్ పార్టీ నుండి 23, జనసేన పార్టీ నుంచి6, కాంగ్రెస్ పార్టీ నుంచి3, ఇండిపెండెంట్ 3 మీరు నామినేషన్ వేశారు. కార్వేటి నగరం, ఎంపిటిసి l టిడిపి పార్టీ నుంచి3, వైఎస్ఆర్సిపి నుంచి 1, కార్వేటినగరం 2, టిడిపి పార్టీ నుంచి 1 వైయస్సార్ పార్టీ నుంచి 2, కార్వేటి నగరం 3 టిడిపి 2, వైయస్సార్ పార్టీ నుంచి 2, జనసేన పార్టీ నుంచి2, కాంగ్రెస్ ఒకటి, ఇండిపెండెంట్ 1 సిడి కండ్రిగ ఎంపీటీసీ టిడిపి పార్టీ 3, వైఎస్ఆర్సిపి పార్టీ 1 , జనసేన పార్టీ నుంచి 1, గాదంకి ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ నుంచి 1 వైయస్సార్ పార్టీ నుంచి 2, కోటార్వేడు టిడిపి1 వైయస్సార్2 కాంగ్రెస్ పార్టీ 1, జనసేన పార్టీ2,ఎంఎం విలాసం టిడిపి పార్టీ1 వైయస్సార్ పార్టీ నుంచి 1, జనసేన 1 ఆర్కేవిబిపేట టిడిపి పార్టీ2, వైయస్సార్ పార్టీ 2, డి ఎం పురం టిడిపి పార్టీ నుంచి 1 వైఎస్ఆర్ పార్టీ నుంచి 1, కొటారు వేడు ఎంపిటిసి టిడిపి1 వైయస్సార్ పార్టీ నుంచి2 జన పార్టీ నుంచి 2, కాంగ్రెస్ 1 ఆనూరు టిడిపి ఎంపీటీసీ2, వైయస్సార్ పార్టీ నుంచి3 కాంగ్రెస్ పార్టీ2, ఆలత్తూరు టిడిపి పార్టీ నుంచి 2, వైయస్సార్ పార్టీ నుంచి 1, కొల్లగుంట ఎంపీటీసీ టిడిపి పార్టీ నుంచి 2 వైయస్సార్ పార్టీ 3 ఇండిపెండెంట్ నుంచి1, గోపిశెట్టిపల్లి ఎంపీటీసీ టిడిపి పార్టీ నుంచి 1, వైయస్సార్ పార్టీ నుంచి 1 మొత్తం 60 నామినేషన్లు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నగిరి డిఎస్పి చంద్రశేఖర్ నగిరి ఆర్డిఓ అనుపమ, ఎంపీడీవో రాధికా సింగిరెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో మధుసూదన్, తాసిల్దార్ నాగరాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
