ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిశివాలయంలో అన్నదాన కార్యక్రమం

శివాలయంలో అన్నదాన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం అక్టోబర్ 26 గరుడ దాద్రి న్యూస్ కార్వేటి నగరం సుద్దగుంట సమీపంలో వెలసి ఉన్న శ్రీశ్రీశ్రీ శిష్టా సౌదర్యవల్లి సమేత సదాశివేశ్వర స్వామి సన్నిధిలో సోమవారం ఉదయం స్వామివారికి అభిషేక పూజా కార్యక్రమం, మధ్యాహ్నం అన్న ప్రసాదం కార్యక్రమం కార్వేటినగరం, కలికిరిండ్లు కీర్తిశేషులు అన్నారెడ్డి విశ్వనాథరెడ్డి ముని లక్ష్మమ్మ, కుమారులు విజయ చక్రధర్, వినయ్ పణిధర్ గార్ల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. పూజా కార్యక్రమాలలో ఆలయ కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని స్వామివారి నైవేద్యతీర్థప్రసాదములను మరియు అన్న ప్రసాదములను పూజారులు ప్రహల్లాద స్వామి, రవిచంద్రన్ లు అందజేశారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!