*నాగలాపురంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, విజనరి లీడర్ నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు…*
*నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కొరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన మండల అధ్యక్షులు ప్రణీత్ రెడ్డి…*
విజనరీ లీడర్, ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు నాగలాపురంలో ఘనంగా జరిగాయి.
నాగలాపురం గాంధీ సర్కిల్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించిన కూరపాటి శంకర్ రెడ్ది నాగలాపురం మండల పార్టీ అధ్యక్షులు ప్రణీత్ రెడ్డి మరియు జ్ఞాన కుమార్ పార్లమెంట్ నాయకులు, పల్లి కొండేశ్వరాలయ చైర్మన్ పద్మనాభ రాజు, జై చంద్ర నాయుడు, నెల్సన్ మండేలా పాల్గొన్నారు.
