ePaper
Monday, June 22, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిశ్రీ వేదనారాయణ స్వామికి గొడుగులు వితరణ

శ్రీ వేదనారాయణ స్వామికి గొడుగులు వితరణ

📰 Generate e-Paper Clip

నాగలాపురంలో వెలసిన శ్రీ వేదనారాయణ స్వామికి గరుడసేవకు రెండు గొడుగులను శ్రీ రామానుజచర్య ట్రస్ట్ తిన్ననుర్ వారు ఆలయ డిప్యుటీ ఏవోకి మంగళవారం అందజేశారు. ఈ సందర్బంగా ఆలయ డిప్యుటీ ఏవో దాతలకు స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో
నాగలాపురం మాజీ సర్పంచ్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!