ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతితాసిల్దార్ లేక కార్యాలయం వెలవెల

తాసిల్దార్ లేక కార్యాలయం వెలవెల

📰 Generate e-Paper Clip

తాసిల్దార్ లేక కార్యాలయం వెలవెల

-రెవెన్యూ సేవలకు ఆటంకం.

మండల రెవెన్యూ కార్యాలయం వేలవేలబోతోంది. తాసిల్దార్ ఇండ్ల రమాదేవి లాంగ్ లీవ్ పెట్టింది. ఫలితంగా తాసిల్దార్ కార్యాలయం లో ఎలాంటి పనులు జరగడం లేదు. ముఖ్యమైన పనుల మీద తాసిల్దారు లేక అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు. మరి తాసిల్దారు లాంగ్ లీవ్ పైన ఎందుకు వెళ్ళిపోయిందనేది చర్చ కొనసాగుతోంది. డిప్యూటీ తాసిల్దార్ ప్రదీప్ కుమార్ కార్యాలయం వచ్చి పర్యవేక్షిస్తున్నారు. కొత్త తాసిల్దార్ కోసం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి పార్టీ నాయకులు తాసిల్దార్ కోసం విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!