ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఏపీలో ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పనిసరి: APSRTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణ

ఏపీలో ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పనిసరి: APSRTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణ

📰 Generate e-Paper Clip

ఏపీలో ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పనిసరి: APSRTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణ

గరుడధాత్రి న్యూస్ :

ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో RTC ప్రైవేటీకరణ తప్పనిసరి అని సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ అన్నారు. ‘ఎలక్ట్రిక్ బస్సులపై కేంద్రం సబ్సిడీ ఇస్తున్నా ఒక్కో బస్సుకు రూ.1.70కోట్లు అవుతుంది. 10వేల బస్సులకు రూ.17 వేల కోట్లు కావాలి. ఆర్టీసీ/ప్రభుత్వం కొనేకంటే ప్రైవేట్ ఆపరేటర్లకు ఇస్తే అదనపు భారం తగ్గుతుంది. ఫ్రీ బస్సు స్కీమ్ వల్ల భారం పెరిగింది’ అని చెప్పారు. టికెట్ ధరలు పెంపు ఉండదని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!