తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆశీస్సులను అందుకున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
… గిరిధర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు స్వయంగా నారా లోకేష్ కేక్ తినిపించారు .నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా నారా లోకేష్ కు గిరిధర్ రెడ్డి వివరించారు.
