ePaper
Monday, June 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతితీర్థంలో కన్నులపండువగా శ్రీ మహాగణపతి ఆలయ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు

తీర్థంలో కన్నులపండువగా శ్రీ మహాగణపతి ఆలయ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

తీర్థంలో కన్నులపండువగా శ్రీ మహాగణపతి ఆలయ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్8

బైరెడ్డిపల్లి మండలం లోని తీర్థం గ్రామంలో శ్రీ మహాగణపతి ఆలయ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు సోమవారం కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం పంచామృత అభిషేకం,విశేష అలంకారసేవ,ప్రత్యేక పూజలు,మహామంగళ
హరతి కార్యక్రమంలను అర్చకులు రాజన్నస్వామి ఆధ్వర్యంలో కొనసాగింది.ఈ కార్యక్రమంకు పరిపాటి చంద్రశేఖర్ కుటింభికులు ఉభయదార్లు గా వ్యవహరించారు. భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!