బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్8
వైసీపీ రాష్ట్రకార్యదర్శి
మొగసాల కృష్ణమూర్తి జన్మదిన సంబరాలు సోమవారం ఆయన స్వగృహం వద్ద కోలాహలంగా నిర్వహించారు.జన్మదినం
సందర్భంగా బైరెడ్డిపల్లి లోని కడపనత్తం రహదారి లోని పి.ఎల్.ఆర్.హోటల్ నుండిడ్రమ్స్ వాయిద్యాలతో బాణాసంచా పేల్చిర్యాలీగాఅభిమానులు,వైకాపా శ్రేణులకృష్ణమూర్తి స్వగృహం చేరుకొని పుట్టినరోజు వేడుకలకు శ్రీకారం చుట్టారు.కృష్ణమూర్తి కుటుంబసభ్యులు, అభిమానులు,వైకాపా నాయకులు,కార్యకర్తలు కోలాహలం,ఆనందోత్సవాల మధ్యకేక్ కటింగ్ చేపట్టారు. వైకాపా శ్రేణులు,స్నేహితులు పూలమాలతో,సన్మానించి
బాణసంచాపేల్చి,హృదయజన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి,సంబరాలు అంబరాలుగాజరుపుకొన్నారు. ఈకార్యక్రమంలోచిత్తూరు జిల్లావైసిపి సీనియర్ నాయకులు,పలమనేరు నియోజకవర్గం
వైసీపీ సీనియర్ నాయకులు,
బైరెడ్డిపల్లి మండలం,
వైసిపి,జడ్.పి.టి.సీలు,
ఎం.పి.టి.సి.లు,మాజీ సర్పంచులు, వైసీపీ అనుబంధ విభాగ ముఖ్య నాయకులు,
కార్యకర్తలు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
