. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం లో జరిగిన షైనింగ్ స్టార్స్ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ మరియు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్,ఎమ్మెల్యే లు శ్రీ ఆరణి శ్రీనివాసులు(తిరుపతి),డా.నెలవెల విజయశ్రీ (సూళ్లూరుపేట), ఆరవ శ్రీధర్ (కోడూరు) మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
