ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో అన్నదాన కార్యక్రమం

ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో అన్నదాన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం జూలై 21 గరుడ దాద్రి న్యూస్
కార్వేటి నగరంలో వెలసి ఉన్న శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజులు ఆలయంలో మంగళవారం ఉదయం ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయం వద్ద జయంతి ఎలుమలై రెడ్డి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు రవి యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!