ePaper
Sunday, September 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమైదుకూరు మండల మహిళా మండల అధ్యక్షురాలిగా వంకదార వాసంతి

మైదుకూరు మండల మహిళా మండల అధ్యక్షురాలిగా వంకదార వాసంతి

📰 Generate e-Paper Clip

*మైదుకూరు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గా నూకల సత్యనారాయణ

గరుడ ధాత్రి న్యూస్ జులై 21
కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం రూరల్ అధ్యక్షులు వల్లంకొండు వెంకటరమణ సూచనల మేరకు పదవుల నియామకం

ఈరోజు మైదుకూరు అమ్మవారి శాలలో జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ అధ్యక్షులు బళ్లాని చెన్నకేశప్రసాద్ జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గురు ప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం జరిపి ఈ కమిటీల నియామకం జరిపారు ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం సెక్రటరీగా వనిపెంటకు చెందిన మురికి రాము కోశాధికారిగా చీదేళ్ల వెంకటసుబ్బయ్యల నియామకం జరిగింది ఈ కార్యక్రమంలో దరిశా శ్రీనివాసులు పబ్బతి గోపాల్ బచ్చు సురేష్ కోట సంజీవరాయ గుప్తా శంకురి వెంకటరమణ నూకల సుబ్బరాయుడు పసుపుల రాచయ్య ధోనిపర్తివారప్ప య ల్లనూరు శివ చక్రవర్తి కుప్పం కిషోర్ జొన్నగడ్డ సత్యనారాయణ మహిళలు బచ్చు శ్రీదేవి కర్మలపుటి జ్యోతి లేపురి లక్ష్మి కోటా చరిష్మా తదితరులు పాల్గొన్నారు*

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!