ePaper
Wednesday, September 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఅత్యంత వైభవంగా చంద్రప్రభవాహన ఉపాయదారుల కలశం పూజ

అత్యంత వైభవంగా చంద్రప్రభవాహన ఉపాయదారుల కలశం పూజ

📰 Generate e-Paper Clip

కాణిపాకం సెప్టెంబర్ 28 (గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం చంద్రప్రభ వాహనం సందర్భంగా ఉదయం ఉభయదారులు కలశం పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు శేఖర్ స్వామి అర్చకులు ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలోఈవో పెంచల కిషోర్.పాలకమండలి చైర్మన్ మని నాయుడు. ఏయ్ రవీంద్రబాబు. సూపర్డెంట్లు వాసు. కోదండపాణి. పాలకమండలి సభ్యురాలు వసంత.ఉభయ దారులు . కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!