కాణిపాకం సెప్టెంబర్ 28 (గరుడదాత్రిన్యూస్) కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని సోమవారంచిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాద్ రావు దర్శించుకున్నారు,వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం చైర్మన్ శ్రీ మణి నాయుడు ఈ.వో శ్రీ పెంచల కిషోర్ ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి,ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, స్థానికనాయకులు,ఉభయదారులు, తదితరులు ఉన్నారు.
