కార్వేటి నగరం ఆగస్టు 4 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం కుమారగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడి కృత్తిక బ్రహ్మోత్సవాలలో
స్వామివారికి మంగళవారం ఉదయం 3:00 నుండి 4:00 గంటలకు ద్వజారోహణం, బ్రహ్మోత్సవ అంకురార్పణ జరిగింది.
*షష్టి సందర్భంగా* *సాయంత్రం 5.30 నిమిషాలకు షష్టి కవచ పారాయణం కలదు. కావున భక్తులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లతా బాలాజీ ఉభయ దారులు, కమిటీ సభ్యులు అధ్యక్షులు రాంశెట్టి రాజశేఖర్, కార్యనిర్వక కార్యదర్శి కృష్ణ నాయక్, కమిటీ సభ్యులు గోవిందస్వామి ఎర్రగోటి రాధాకృష్ణ, వినయ్, చెల్లి, అమరావతి, అన్నా రెడ్డి తులసి భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆడి కొద్దిగా బ్రహ్మోత్సవం ఆలయంలో అంకురార్పణ
RELATED ARTICLES
