కార్వేటినగరం ఆగస్టు 7 (గరుడ దాత్రి న్యూస్)
.కార్వేటి నగరం మండలం చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం థామస్ ఆయన్ను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆపద్బాంధవుడు* *యంగ్* *అండ్ డైనమిక్ లీడర్ ప్రభుత్వ విప్** *మరియు గంగాధర నెల్లూరు నియోజకవర్గ* *శాసనసభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అలాగే సిఐ సర్కిల్ పరిధిలో నాలుగు మండలాలు కలిపి 500 హెల్మెట్ ముఖ్యముగా రైతులకి మరియు యువతకి* ఎమ్మెల్యే గారి సమక్షంలో ఉచితంగా ఇవ్వాలని *ఆహ్వానిచ్చిన కార్వేటి నగరం మండలం కృష్ణాపురం పంచాయతీ మాదిరాజు గణేష్ రాజుఎమ్మెల్యే తమ్ముడు వడింగాడుసుందరాజ్(ఆదం) చిత్తూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి మురళీమోహన్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చెంగల్ రాయలు,మండలం జయరాజు, చిదంబరం పాల్గొనినారు.
ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ కలిసిన మండల నాయకులు
RELATED ARTICLES
