ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కాణిపాకంనిత్యాన్నదానానికి రెండు లక్షలవిరాళం

కాణిపాకంనిత్యాన్నదానానికి రెండు లక్షలవిరాళం

📰 Generate e-Paper Clip

కాణిపాకం ఆగస్టు1(గరుడ దాత్రి న్యూస్)

గుంటూరు జిల్లా తాడేపల్లిగూడెం చెందినరామ్మోహన్ రావు కుటుంబ కాణిపాకం దేవస్థానం నిత్య అన్నదాన ట్రస్ట్ కివిరాళం – 1,00,016/- విరాళం అందించారు. తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణగూడెం చెందిన సూర్యనారాయణ లక్ష రూపాయలుఅందించాడువీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్ ఆలయ సూపర్డెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, రవి, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!