ePaper
Friday, September 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతి3 D CT స్కాన్ ఇప్పుడు మన వెంకటగిరిలో సినీ నటుడు సుమన్ చేతులు మీదగా...

3 D CT స్కాన్ ఇప్పుడు మన వెంకటగిరిలో సినీ నటుడు సుమన్ చేతులు మీదగా ప్రారంభం

📰 Generate e-Paper Clip

గరుడధాత్రి న్యూస్ వెంకటగిరి 23-9-2026:

తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో సుమన్ ప్రజా దంత వైద్యశాల నందు అత్యాధునిక 3d సిటీ స్కాన్ ను ఈనెల 24వ తేదీన సినీ నటుడు సుమన్ చేతుల మీదగా ప్రారంభోత్సవం జరగనున్నది. పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన 3d సిటీ స్కాను ఇప్పుడు మన వెంకటగిరిలో అందుబాటులోకి తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, వెంకటగిరి మరియు పరిసర ప్రాంత ప్రజలు కొరకు దంత సంబంధిత సమస్యలకు ఈ విధమైన అధునాతన టెక్నాలజీని తీసుకురావడం ఆనందంగా భావిస్తున్నానని సుమన్ ప్రజా దంత వైద్యశాల నిర్వాహకులు డాక్టర్ చల్లా సుమన్ తెలిపారు. వెంకటగిరి ప్రజలు అభిమానులు, శ్రేయోభిలాషులకు తమ సేవలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి అని అందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజవంతం చేయాలని అయన కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!