కాణిపాకం జూన్ 18 (గరుడ దాత్రి న్యూస్) మాజీ మంత్రి ఆర్కే రోజా గురువారం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం అందజేసిన ఆలయ సూపర్డెంట్లు వాసు, కోదండపాణి,ఈకార్యక్రమంలో మాజీ చైర్మన్ మోహన్ రెడ్డి, టెంపుల్స్ ఇన్స్పెక్టర్ రవి, తదితరులు ఉన్నారు.
