ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికాణిపాకం వరసిద్ధుని సేవలో బెంగళూరు ప్రసాద్ బాబు (కబడిబాబు)

కాణిపాకం వరసిద్ధుని సేవలో బెంగళూరు ప్రసాద్ బాబు (కబడిబాబు)

📰 Generate e-Paper Clip

కాణిపాకం సెప్టెంబర్ 27 గరుడధాత్రి న్యూస్ :

బెంగళూరు పారిశ్రామికవేత్త ప్రసాద్ బాబు (కబడి బాబు) ఆదివారం కాణిపాకంవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు.వేద పండితులు ఆశీర్వాదం స్వామి వారి చిత్రపటాన్ని అందించిన పాలకమండలి చైర్మన్ మణినాయుడు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి. గోపి. చిట్టిబాబు. బాలాజీ. గిరి. ఎల్ బి. బాబు.తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!