ePaper
Thursday, October 8, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచారాల కామ్రేడ్ వెంకటరామయ్య మృతి

చారాల కామ్రేడ్ వెంకటరామయ్య మృతి

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి అక్టోబర్ 04 గరుడ దాత్రి న్యూస్

చారాల కామ్రేడ్ తోటి వెంకటరామయ్య మరణం కమ్యూనిస్టు దళిత మూమెంట్ కు తీరంలోటు వెంకట్రామయ్య కమ్యూనిస్టు రాడికల్స్ ఉద్యమంలో గద్దర్ తో పనిచేశారు భూస్వాములు పేద రైతులపై చేస్తున్న దున్నేవానికి భూమి వ్యతిరేకంగా పనిచేశారు చట్టపరమైన హక్కుల కోసం సామాజిక మార్పు కోసం కృషి చేశారు చారాల కో-ఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ద్వారా ఎస్సీ కులం వారికి భూ పంపిణీలు పట్టాలకు అనేకసార్లు ఉద్యమాలు చేయడం జరిగింది ఈరోజు కమ్యూనిస్టు దళిత నాయకులు కలిసి బౌతికాయానికి పూలమాలేసి ప్రగాఢ సంతాపం తెలిపారు
ఈ కార్యక్రమంలో బ్యాంక్ రెడ్డప్ప డాక్టర్ చంద్ర గుండ్లూరు కృష్ణమూర్తి బస్టాండ్ శేఖర్ మాజీ సర్పంచ్ వేణు ఎం మునుస్వామి వెంకటరమణ జయప్ప ఎర్రగానిపల్లి వేణు వసంతపల్లి చెంగల్రాడు కూరపర్తి శ్రీనివాసులు విఆర్ఓ కేశవులు కమ్యూనిస్టు దళిత నాయకులు పాల్గొని నివాళులర్పించారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!