ePaper
Monday, October 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపీపీఎస్ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే అమర్

పీపీఎస్ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే అమర్

📰 Generate e-Paper Clip

పలమనేరు, అక్టోబర్ 10 గరుడ ధాత్రి :
స్వచ్ఛాంద్ర జిల్లాస్థాయి అవార్డు దక్కించుకున్న పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులను స్థానిక శాసనసభ్యులు అమరనాథ రెడ్డి శనివారం అభినందించారు. పలమనేరు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామవుతూ తమ సేవల ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తోన్న పలమనేరు పరిరక్షణ సమితి మరిన్ని సేవలతో గుర్తింపు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీపీఎస్ నాయకులు ఆనందబాబు, నరసింహులు, నారాయణ, రామచంద్ర, విజయకుమార్ రెడ్డి, శ్రీపురం సీతారామయ్య, వీరభద్ర గౌడ్, పొన్ముడి, రెడ్డెప్ప నాయుడు, వెంకటేష్, లక్ష్మీపతి, పుష్పాల వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు..

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!