ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బిగ్ బాస్ ఫేమ్, సినీనటి అషు రెడ్డిపై సీసీఎస్‌లో కేసు నమోదు...

బిగ్ బాస్ ఫేమ్, సినీనటి అషు రెడ్డిపై సీసీఎస్‌లో కేసు నమోదు…

📰 Generate e-Paper Clip

బిగ్ బాస్ ఫేమ్, సినీనటి అషు రెడ్డిపై సీసీఎస్‌లో కేసు నమోదు…

2018లో అషు రెడ్డి, ధర్మేంద్రల మధ్య పరిచయం

సినీనటి అషు రెడ్డి, ఆమె ఫ్యామిలీ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు..

పెళ్లి పేరుతో ధర్మేంద్ర నుంచి రూ.కోట్లు వసూల్ చేసిన అషు..

ధర్మేంద్ర నుంచి రూ.9.8 కోట్ల గోల్డ్, డబ్బు, ఫ్లాట్ రాయించుకున్న అషు రెడ్డి..

పెళ్లి పేరుతో ధర్మేంద్ర నుంచి 5 కేజీల బంగారంను తీసుకున్న అషు..

రూ.3 కోట్ల ఖరీదైన విల్లాకు అడ్వాన్స్ తీసుకున్న అషు రెడ్డి..

పెళ్లి అవుతుందనే నమ్మకంతో అషు రెడ్డికి ఖర్చు చేసిన ధర్మేంద్ర..

అషు సోదరి దివ్యా రెడ్డికి సైతం రూ.50 లక్షలు ఇచ్చిన ధర్మేంద్ర..

ఉన్నపళంగా ధర్మేంద్రతో పెళ్లికి నో చెప్పిన అషు..

పెళ్లి చేసుకో లేదా డబ్బు తిరిగివ్వాలని ధర్మేంద్ర డిమాండ్..

డబ్బులు తిరిగి ఇవ్వకపోగా రిటర్న్ కేసు పెడతానని అషు బెదిరింపులు..

పోలీసులను ఆశ్రయించిన ధర్మేంద్ర తండ్రి

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!