ePaper
Tuesday, October 6, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిబైరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి దక్కిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డు

బైరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి దక్కిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్2

బైరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు మెరుగ్గా వున్నదని స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్ లభించింది. శుక్రవారం చిత్తూరు లో గాంధీ జయంతి ఉత్సవాల్లో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ,ప్రజాప్రతినిధులు నుండి ఈ అవార్డు ను వైద్యాధికారి విజయచందర్
అందుకున్నారు.
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ బైరెడ్డిపల్లి పి.హెచ్.సి పై ప్రశంసల వర్షం కురిపించారు. బైరెడ్డిపల్లి ప్రజలు,ఆరోగ్యసిబ్బంది,
రాజకీయనాయకులు ఈ అవార్డ్ దక్కడం పై హర్షం వ్యక్తం చేస్తూ వైద్య అధికారిని, సిబ్బందిని అభినంచి శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!