ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బైరెడ్డిపల్లి లో వైభవంగా శ్రీ వీరబద్రస్వామి జయంతి వేడుకలు

బైరెడ్డిపల్లి లో వైభవంగా శ్రీ వీరబద్రస్వామి జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్15

బైరెడ్డిపల్లి లోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో మంగళవారం వీరభద్రస్వామి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామికి పంచామృత అభిషేకం ను అర్చకులు నాగేంద్ర ప్రసాద్ బృందం చే కొనసాగింది.అనంతరం స్వామి ప్రత్యేక పూజలుచేపట్టడం జరిగింది. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!