ePaper
Monday, October 5, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిభవిష్యత్తులో కూడా వినియోగదారులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు కృషి చేయాలన.. రెస్కో చైర్మన్...

భవిష్యత్తులో కూడా వినియోగదారులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు కృషి చేయాలన.. రెస్కో చైర్మన్ ప్రతాప్.

📰 Generate e-Paper Clip

.

కుప్పం అక్టోబర్ 1 : (గరుడదాత్రి న్యూస్) విద్యుత్ వినియోగదారుల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు అందుబాటులోకి తీసుకువచ్చిన 1912 కస్టమర్ కాల్ సెంటర్ సేవలు విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, రెస్కో కార్యాలయంలో ఘనంగా విజయోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది కలిసి కేక్ కట్ చేసి, 1912 సేవల ద్వారా వినియోగదారులకు అందుతున్న సేవలు, సమస్యల పరిష్కారంలో కాల్ సెంటర్ పాత్రపై చర్చించిన రెస్కో చైర్మన్ ప్రతాప్. భవిష్యత్తులో కూడా వినియోగదారులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రెస్కో ఎం.డి సోమేసేఖర్, మరియు పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!