ePaper
Sunday, September 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు... ఉన్నం వాసుదేవ నాయుడు దంపతులు

మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు… ఉన్నం వాసుదేవ నాయుడు దంపతులు

📰 Generate e-Paper Clip

తొట్టంబేడు సెప్టెంబర్ 13 (గరుడదాత్రి న్యూస్) : శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టం బేడు మండల ప్రజలకు, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసిపి ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, వారి సతీమణి మండల ఎంపీపీ ఉన్నం నిర్మలమ్మ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో పండగ చేసుకుని, మండల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని వారు కోరుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!