* ఫెస్టివల్ కాంబో బాక్స్
* బల్క్ ఆర్డర్స్
* కష్టమైసేడ్ గిఫ్ట్స్
మన భార్గవి వద్ద అందుబాటులో కలవు
తిరుపతి, ఆగస్టు :
మన సాంప్రదాయం మన రుచులతో మన వంటకాలతో మనకు ఆరోగ్యకరంగా ఉండే విధంగా అనేక రకంగా వంటకాలు మనకు అందుబాటులో కి మీ భార్గవి తీసుకోవచ్చారు . శనివారం స్థానిక ఓల్డ్ డియర్ మహల్ రోడ్ లో గల వివాహ భోజనం హోటల్ పైన ఏర్పాటుచేసిన దేవజామి వంటశాల స్వీట్స్ అండ్ శావరీస్ వారు తయారు చేసిన వంటకాలతో మన ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మనకు మన భార్గవి అందుబాటులోకి తీసుకొచ్చి అందిస్తున్నారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన అనే ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన వంటకాలను అన్ని రుచులతో అందించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. అలాగే మన సాంప్రదాయం మన రుచులు అంటే మన వద్ద లభించే ప్రతి వంటకాలు ఆనాటి సాంప్రదాయాల ప్రకారం కట్టెల పొయ్యలో వండించడం అంతకముందు మన వంటకాలకు కావలసిన పప్పు దినుసులు ఆర్గానిక్ ఎరువులతో పండించి అలాగే వాటిని మనుషులు చేత తప్పించి రుచికరంగా ఆర్గానిక్ ఎరువులతో పండించిన పప్పు దినుసులు నువ్వులు శనగలు వంటి వాటితో అలాగే బెల్లం ముద్దలతో చేసిన తీపి వంటకాలతో నేడు డయాబెటిస్తో ఉన్న పేషంట్ల సైతం ఈ తీపి వంటకాలను తినవచ్చు అలాగే ఆర్గానిక్ ఎరువులతో పండించిన నిమ్మ మరియు మామిడి పండ్లతో అనేక రకాల పచ్చళ్లను తయారుచేసి వాటికి మిశ్రమంగా మన దంపుడు కారప్పొళ్ళు తో చేసిన ఊరగాయాల పచ్చళ్లను అలాగే పప్పుల పొడులను పలు రకాల వంటకాలను మనకు మనవాళ్లకు అందరికీ అందిస్తున్నారన్న సంతోషాన్ని వ్యక్తం చేశారు . అలాగే మనం వంటకాలు మనక అందుబాటులో కలవు ఈ నెంబర్ను 9 6 5 2 8 4 2 4 7 3 సంప్రదించి మీ ఆర్డర్లతో మీ ఇంటి వద్దకే మన వంటలు ఈ సదవకాశాన్ని మన అందరం వినియోగించుకుందామని మీ శ్రేయస్సు కోరే మన భార్గవి కోరుకుంటున్నానని తెలిపారు..
