ePaper
Wednesday, August 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ముర్రు పాలు బిడ్డకు మొదటి టీకా

ముర్రు పాలు బిడ్డకు మొదటి టీకా

📰 Generate e-Paper Clip

ఐసిడియస్ సూపర్ వైజర్ డి. మాబు ఛాన్

కడప ఆగస్టు 7 (గరుడ ధాత్రి రిపోర్టర్)

పుట్టిన ప్రతి బిడ్డకి తల్లి ముర్రుపాలు తాగించాలని ముర్రుపాలు చంటి పిల్ల లకు మొదటి టీ కా అని ఐసిడిఎస్ కడప-1 వికలాంగులకాలని సెక్టార్ సూప ర్వైజర్ డి .మాబుఛాన్అన్నారు. నగరంలోని వికలాంగుల కాలని సెక్టార్ లోనిచలమా రెడ్డి పల్లి అంగన్వాడి కేంద్రంలో తల్లి పాల వారోత్సవాలు.కార్యక్రమం నిర్వహించారు. గర్భవ తులు, బాలింతలు, 3 నుంచి 6 సంవత్సరాల వయస్సున్న పిల్లలు కల్గిన తల్లులు, కిశోరి బాలికలు
ఈ కార్యక్రమానికి హాజర య్యారు, ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిని బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం ద్వారా బిడ్డకురోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. తల్లి ముర్రుపాల ద్వారా
బిడ్డకు పలు ఉపయోగాలు ఉన్నాయన్నారు. తినే ఆహారంలోతప్పనిసరిగా ఆకుకూరలు, కూరగా యలు ఉండాలని సూచించారు ఈ కార్యక్ర మంలో అంగన్వాడి కార్యకర్తలు ఎన్. సుమలత,. డి. పద్మావతి, కె భారతి, కె నిలమ్మ, పి. భారతిమణి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!