ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రాస్ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

రాస్ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం ఆగస్టు 11 గరుడ దాద్రి న్యూస్

కార్వేటి నగరంలో ఉన్న రాస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ శేఖర్ రాజు బండి జగదీష్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి జన్మదిన సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం పండ్లు స్వీటు ఏర్పాటు చేశారు కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ధనoజయవర్మ చందు రాజు, కార్తీక్ రెడ్డి, చరణ్ రెడ్డి , నంద గోపాల్, మునికృష్ణ, అమి ద్, తౌకిర్ ఖాన్ , రఫీ, దొరబాబు, మనీ ,చరణ్, మోహనమ్మ, ధన యాదవ్, రత్నారెడ్డి ప్రభాకర్ రెడ్డి, మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!