ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రేపు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు బి. ఎన్ కండ్రిగ లో పర్యటన

రేపు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు బి. ఎన్ కండ్రిగ లో పర్యటన

📰 Generate e-Paper Clip

రేపు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు బి. ఎన్ కండ్రిగ లో పర్యటన

*ఉదయం 10.30 గంటలకు మండల మీట్ కు హాజరు కానున్న ఎమ్మెల్యే*

రేపు అనగా బుధవారం గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు బుచ్చి నాయుడు కండ్రిగ లో పర్యటించనున్నారు.

ఉదయం 10.30 గంటలకు గౌరవ ఎమ్మెల్యే గారు బుచ్చి నాయుడు కండ్రిగ ఎంపీడీఓ కార్యాలయం కు చేరుకొని మండల సాధారణ సర్వసభ్య సమావేశం లో పాల్గొంటారు.

ఈ కార్యక్రమంలో అన్నీ శాఖలకు చెందిన అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరడమైనది.

మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం

ఎమ్మెల్యే గారి కార్యాలయం, సత్యవేడు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!